నూతనంగా నియామకమైన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్పల్లి నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ బాధ్యతలు తీసుకోవడం జరిగింది
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్తెలంగాణ నిజాంబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ భవన్ నందు బాధ్యతలు తీసుకోవడం జరిగిందిఅనంతరం లక్ష్మీ కళ్యాణ మండపం నందు ప్రమాణ స్వీకార సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ,,రూరల్ ఎమ్మెల్యే భూపతి […]




