గాంధారి పాఠశాల ఉపాధ్యాయురాలు బొంపల్లి భవాని నేషనల్ టీచర్ ఇన్స్పిరేషన్ అవార్డు 2025
పయనించే సూర్యుడు గాంధారి 02/12/25గాంధారి మండలంలోని గాంధారి బాలికల పాఠశాల ఉపాధ్యాయురాలు బొంపల్లి భవాని శారద ఎడ్యుకేషనల్ సొసైటీ వారు అందించే నేషనల్ టీచర్ ఇన్స్పిరేషన్ అవార్డు 2025 అవార్డు వరించింది. బోదనలో వినూత్నమైన పద్దతులను అవలంబించడం,సులభమైన భోధనాభ్యసన సామాగ్రి తయారి మరియు యోగ భరతనాట్యం బోధన తదితర అంశాల్లో భవాని ప్రత్యేక శైలి..ఈ అవార్డును ముఖ్య అతిథులు మాజీ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ MLC శ్రీ దాసోజు శ్రవణ్ చేతులమీదుగా ఈరోజు […]




