PS Telugu News
Epaper

తెలంగాణ

తెలంగాణ

“భవిష్యత్తు కోసం మంచి అడుగులు! అభివృద్ధి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రుణాలపై సీఎం తో చర్చ”

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌డుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల‌కు త‌క్కువ వ‌డ్డీ రేటుతో రుణాలు ఇవ్వాల‌ని సీఎం  రేవంత్ రెడ్డి హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్  ఛైర్మ‌న్ సంజ‌య్ కుల‌శ్రేష్ఠ‌ని కోరారు. హైద‌రాబాద్‌కు వచ్చిన కలశ్రేష్ఠ.. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్య‌మంత్రితో భేటీ అయ్యారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ, హైద‌రాబాద్‌ మెట్రో విస్త‌ర‌ణ‌, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియ‌ల్ రోడ్ల నిర్మాణాల‌కు త‌క్కువ వ‌డ్డీ రేటుతో రుణాలు ఇవ్వాల‌ని సీఎం కోరారు.  భార‌త్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ టిడిపి నాయకులు

” పయనించే సూర్యుడు డిసెంబర్ 1 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి. ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు తాళ్లూరు గిరినాయుడు సూచన మేరకు పెరుమళ్ళపాడు గ్రామపంచాయతీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చేజర్ల మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తలపనేని జయంతులు నాయుడు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ పార్టీలో చేరిక.

.పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన వినీల – ప్రదీప్ ఈరోజు సోమవారం రోజున బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కమ్మర్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య ముత్యాల సునీల్ కుమార్ వినీల- ప్రదీప్ ని పార్టీలోకి ఆహ్వానించడం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రచారంలో దూసుకుపోతున్న అనుభవజ్ఞుడు, డైనమిక్ లీడర్ సదర్ లాల్

పయనించే సూర్యుడు,డిసెంబర్ 1, అశ్వాపురం ప్రతినిధి. చిరునవ్వుతో పలకరింపు, మాట మీద నిలబడే మనిషి, అనుభవజ్ఞుడు, గ్రామాన్ని అభివృద్ధి చేయటానికి నడుం బిగించిన సదర్ లాల్ ప్రచారంలో అందరికన్నా ముందు ఉన్నారు గతంలో తన శ్రీమతి శారద చేసిన అభివృద్ధి ని కొనసాగిస్తా అని పంచాయతీ కి అన్ని హంగులతో నూతన భవనం నిర్మాణం మిగిలిన కొద్దిపాటి రోడ్లు సైడ్ డ్రైనేజీ లు పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రచారంలో ముందు ఉన్నారు, గ్రామంలో ఎన్నికల కోలాహలం ప్రస్తుతానికి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అభ్యర్థుల కంటే ‘నోటా’కుఎక్కువ ఓట్లు వస్తే..తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో నోటా

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 1 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా నోటా(నన్ ఆఫ్ది అబౌ) ఆప్షన్ ప్రవేశపెట్టారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులందరి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినా….ఎన్నికను రద్దు చేయరు.నోటా తర్వాత రెండవ స్థానంలో ఏ అభ్యర్థికైతే ఎక్కువ ఓట్లు వచ్చాయో, ఆ వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. ఒక ఊరిలో నోటాకు 1,000 ఓట్లు, ఒక అభ్యర్థికి 550

Scroll to Top