రాజకీయాల్లో మహిళా ధైర్యం: 73 లక్షలు పెట్టిన తర్వాత చేసిన పని ప్రజల్లో చర్చనీయాంశం
పయనించే సూర్యుడు న్యూస్ :తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల సందడి నెలకొంది. సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలుకావడంతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. గ్రామాల్లో రచ్చబండల దగ్గర ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? తమ గ్రామంలో పోటీ ఎలా ఉంది..? తమ సర్పంచ్ ఎవరు అవుతారు? అనేది మాట్లాడుకుంటున్నారు. కొంతమంది సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. కొంతమంది ప్రధాన పార్టీల మద్దతుతో సర్పంచ్ టికెట్ పొందేందుకు తీవ్రంగా పోటీ […]




