షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందేమోహన్ లకు సన్మానం
షాద్ నగర్ తాలూకా జేఏసీ ఆధ్వర్యంలో ఘన సన్మానం ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) షాద్ నగర్ మున్సిపల్ ఎన్నికలలో గెలుపొంది చైర్మన్ గా ఎన్నికైన అగ్గునూరు బసవేశ్వర్,వైస్ చైర్మన్ అందే మోహన్, కౌన్సిలర్ గౌస్ లను షాద్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ షాద్ నగర్ తాలూకా ఆధ్వర్యంలో తాలూకా జేఏసీ చైర్మన్ ఎం జనార్ధన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ […]




