ముగ్గులు పోటీల ద్వారా హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన
పయనించే సూర్యుడు నవంబర్ 28 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో “ముగ్గులు పోటీల ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహనను నాయుడుపేట సూళ్లూరుపేట, వెంకటగిరి మరియు దొరవారిసత్రం లోని ఏరియాలలో నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమము లో భాగంగా ప్రాజెక్టు మేనేజర్ […]




