నంద్యాలలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి వేడుకలు
పయనించే సూర్యుడు నవంబర్ 28,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న మహాత్మ పూలే ఆశయాల సాధనకై కృషి చేస్తాం : టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ నంద్యాలజిల్లా, సామాజిక సంస్కరణోద్యమ పితామహుడు, మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణంలో శుక్రవారం పద్మావతి నగర్ ఆర్చి దగ్గర ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా […]




