PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం…

రుద్రూర్, నవంబర్ 28 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిది) : రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ రేణుకా మాత ఎల్లమ్మ ఆలయం వద్ద శుక్రవారం రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వారి ఆధ్వర్యంలో లయన్స్ కంటి ఆసుపత్రి బోధన్ వారి సహకారంతో ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో 78 మంది రోగులను పరీక్షించి అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో 16 మంది […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టీసీఏ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివినగుల చక్రపాణి నిర్మల్ జిల్లా క్రీడలు: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలను (ది తెలంగాణ గోల్డ్కప్) వచ్చే నెల మొదటి వారంలో నిర్వహించడానికి నిర్ణయించినట్లు, టీసీఏ నిర్మల్ జిల్లా అధ్యక్షలు బోస్లే బాజీరావు పటేల్ , ప్రధాన కార్యదర్శి మురళి, జట్టు కోచ్ రామరాజ్ టీసిఏ మీడియా మెంబర్ మణికేత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు జిల్లా, జోనల్ అనంతరం రాష్ట్ర స్థాయిలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే 135 వ వర్ధంతి

మహాత్మా పూలే ఆశయ సాధనే మనమిచ్చే ఘనమైన నివాళి.జ్యోతిరావు పూలే బీసీ సంఘం –అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ పయనించే సూర్యుడు నవంబర్28 మక్తల్ జ్యోతిరావు పూలే బీసీ సంఘం మరియు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక మక్తల్ లోనీ మహాత్మ పూలే చౌరస్తాలో మహాత్మ జ్యోతిబా పూలే 135వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఆనాటి సమాజంలో మనుషుల మధ్య అంతరాలు సృష్టించిన కుల వ్యవస్థను, ఆచారాలు సాంప్రదాయాల

తెలంగాణ

హైదరాబాద్ వాసుల మనసుకు ఊరట—జీహెచ్ఎంసీ భద్రతా పెద్ద నిర్ణయం!

పయనించే సూర్యుడు న్యూస్ :జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. పాదాచారుల భద్రత, సదుపాయం మెరుగుపర్చడం కోసం.. రహదారులను సుందరంగా ఉంచడం లక్ష్యంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 1.68కోట్ల రూపాయలతో మోడల్ ఫుట్‌పాత్ అభివృద్ధి పనులు ప్రారంభించింది. పాదాచారులకు ఎండ తగలకుండా, రక్షణగా ఫుట్‌పాత్ పైభాగం‌లో (రూఫ్‌టాప్) 10కే డబ్ల్యూసీ సామర్థ్యం కలిగిన సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నారు.జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్‌నగర్ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా ఈ మోడల్ ఫుట్‌పాత్ అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ అధికారులు ప్రారంభించారు. రామానాయుడు

తెలంగాణ

సర్పంచ్ ఎన్నికలపై ఘాటైన స్పష్టం—హైకోర్టు వ్యాఖ్యలతో రాజకీయాల్లో చర్చలు వేడి!

పయనించే సూర్యుడు న్యూస్ :సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో రిజర్వేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అత్యంత వెనుకబడిన కులాల ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవో 46పై స్టే ఇవ్వాలని కోరారు. అయితే, ఎన్నికల ప్రక్రియ మొదలైనందున.. స్టే విధించడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరగనుంది.గ్రామ పంచాయతీ

Scroll to Top