కవితను అరెస్ట్ చేసిన అధికారులు – జాగృతి నేతల ఆందోళన!
పయనించే సూర్యుడు న్యూస్ :తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్టయ్యారు. కామారెడ్డిలో కవిత ఆధ్వర్యంలో రైలురోకో నిర్వహించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. కవితతో పాటు తెలంగాణ జాగృతి నాయకులు రైలు పట్టాలపై బైఠాయించిన నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు పలువురు జాగృతి నేతలను పోలీసులు అరెస్టు చేశారు.రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ జాగృతి […]



