PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బానోత్ కమల పార్ధివదేహనికి ఏఎంసి చైర్మన్ రాంబాబు నివాళి

కాంగ్రెస్ పార్టీ పక్షాన కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ పయనించే సూర్యుడు నవంబర్ 28 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు :మండలం పొచారం తండా గ్రామపంచాయతికి చెందిన బానోత్ కమలఅనారోగ్యంతో మరణించడంతోఇల్లందు నియోజ వర్గం శాసనసభ్యులు కోరం కనకయ్య ఆదేశాల మేరకు ఈరోజు వారి స్వగృహానికి వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించినఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సొసైటీ డైరెక్టర్ కిన్నెర […]

తెలంగాణ

సర్పంచ్ ఎన్నికలపై సంచలన వ్యాఖ్య — రాజకీయ వర్గాల్లో చర్చ

పయనించే సూర్యుడు న్యూస్ :తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. గ్రామాల్లో సర్పంచ్‌ ఎన్నికలంటనే పండుగ వాతావరణం నెలకొంటుంది. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎన్నికలు ముగిసేదాకా ఆ కిక్కే వేరు. కానీ.. వరంగల్‌లోని ఈ గ్రామంలో మాత్రం ఓ వింత సమస్య ఆశావహులకు గండంలా మారింది. ఊరంతా ఒకే మాట.. అందరిదీ ఒక్కటే సమస్య. అదే కోతుల బెడద. గ్రామానికి ఇంకే పనీ చేయకపోయినా పర్వాలేదు. కోతుల బెడద తీర్చేస్తే చాలు.. సర్పంచ్‌గా ఎన్నుకుంటామంటోంది వరంగల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నాగారం వైన్స్ వివాదంపై హైకోర్టు ఆగ్రహం నీకు ఒక న్యాయం… నీ పిల్లలకు ఒక న్యాయం… సమాజానికి మరో న్యాయమా జడ్జి కఠిన వ్యాఖ్యలు

పయనించే సూర్యుడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండల్ నాగారం నవంబర్ 26నాగారం మున్సిపాలిటీ పరిధిలో పాత, కొత్త వైన్ షాపుల మధ్య నెలకొన్న వివాదం హైకోర్టు దాకా చేరింది. నూతనంగా అనుమతి పొందిన వైన్‌షాప్‌పై మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి కేసు వేయగా, పాత కనకదుర్గ వైన్స్ పై జీవన్ రెడ్డిలు వేరు పిటిషన్ దాఖలు చేశారు. పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కోర్టు ద్వారానే పరిష్కారం కోరడంతో బుధవారం హైకోర్టులో విచారణ వేడెక్కింది.వాదనలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జిల్లాస్థాయి దివ్యాంగుల ఆటల పోటీలు

జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లేనినా పయనించే సూర్యుడు నవంబర్ 27 (పొనకంటి ఉపేందర్ రావు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో దివ్యాంగుల ఆటల పోటీలు నవంబర్ 29 శనివారం న ప్రగతి మైదానం, బూడిద గడ్డ కొత్తగూడెం నందు నిర్వహించడం జరుగుతుంది. జూనియర్ కేటగిరి 18 సంవత్సరాల లోపు, సీనియర్ కేటగిరి 18 నుంచి 54 సంవత్సరాల లోపువారుఅర్హులు.కేటగిరి(బాలలు/బాలికలు, పురుషులు/మహిళలు) వారిగా అంధులకు –

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బొమ్మనపల్లి లో ఘనంగా శ్రీ శ్రీ బాలా బాపూ ఆలయం 14 వ వార్షికోత్సవం

ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి పయనించే సూర్యుడు నవంబర్ 27 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి: మంగ్యతండా సాయమ్మ చెరువు దగ్గర స్వయం భూహుగా వెలిసిన బాల భ్రమ్నచారి శ్రీ శ్రీ శ్రీ బాలబాపు ఆలయం 14 వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా మేళా తాళాలతొ డప్పు వైద్యాలతో అంగర వైభవంగా భోగ్ బంధరో నైవేద్యం సమర్పించడం జరిగినదని ఆలయ చైర్మన్ వి హాతీరామ్ పార్వతి నాయక్ మరియు కుటుంబ

Scroll to Top