వరద నష్ట పరిహారం వెంటనే ఇచ్చి ప్రతి కుటుంబానికి తక్షణ సహాయంగా 10000 ఇవ్వాలి.
చినార్కూర్ లో అంగన్వాడి కొత్త భవనం మంజూరు చేయాలని సబ్ కలెక్టర్ కి వినతి. ప్రజలందరూ ఈ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ సూచన… పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ కూనవరం,అక్టోబర్28() మొంథా తుఫాన్ పరిశీలన కొరకు కూనవరం మండల పర్యటనలో భాగంగా చినార్కూర్ వచ్చిన సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ ని ఆదివాసీ నాయకులు,మరియు కూటమి నాయకులు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ని కలిసి […]




