PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భద్రుతండ,వినోభానగర్ లింక్ రోడ్డు కోసం రైతుల విజ్ఞప్తి

వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయకకు వినతి పత్రం అందజేత పయనించే సూర్యుడు అక్టోబర్ 29 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్ మండల పరిధిలోని భద్రుతండ,వినోభానగర్ గ్రామాల రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు సరైన రహదారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రుతండ గ్రామం నుండి వినోభానగర్ వరకు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో లింక్ రోడ్డు లేకపోవడంతో వర్షాకాలంలో రాకపోకలు కష్టసాధ్యమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రుతండ పంచాయతీ పరిధిలోని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రవాస భారతీయులు కువైట్ లో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇటీవల భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించిన మదనపల్లి మ్మెల్యే శ్రీ షాజహాన్ భాషా గారు మరియు ఎన్నారై టీడీపీ నాయకులు కంచన రెడ్డిశేఖర్,రాశీదా

పయనించే సూర్యుడు అక్టోబర్28 అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం కువైట్ లోని భారత రాయబారి అయిన శ్రీ సంజయ్ కలసిన సందర్భంలో ప్రవాస భారతీయ మహిళ నాగమణి గత కొంత కాలంగా హాస్పిటల్ చికిత్స పొందుతున్న ఆమె ను త్వరగా కోలుకొన్న తర్వాత ఆమె ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి (ఇండియా కు)వాళ్ల సొంత గ్రామానికి తరలించమని కోరారు తదనంతరం ఆమె ను నేడు స్వగ్రామానికి తరలించారు ఇందుకు భారత రాయబార కార్యాలయానికి మరియు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి పార్తివ దేహానికి నివాళులు

నివాళులు అర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,ఎమ్మెల్యేలు కౌసిక్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి,ఎమ్మెల్సి వెంకట్ రామ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ( పయనించే సూర్యుడు అక్టోబర్ 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు,మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణ వార్త తెలుసుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,ఎమ్మెల్యేలు కౌసిక్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సదరం క్యాంపును పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

పయనించే సూర్యుడు అక్టోబర్ 28 (పొనకంటి ఉపేందర్ రావు) కొత్తగూడెం: మంగళవారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న దివ్యాంగుల వైకల్యం నిర్ధారణ సదరం క్యాంపును జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన క్యాంపులో దివ్యాంగుల వైద్య పరీక్షలు మరియు ఆన్‌లైన్ దరఖాస్తుల ఎంట్రీ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. దివ్యాంగులు ఆసుపత్రికి వచ్చిన క్రమంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను, సేవల లభ్యతను, నిర్ధారణకు ఉపయోగిస్తున్న పరికరాల పనితీరును కలెక్టర్ సమీక్షించారు.కలెక్టర్ మాట్లాడుతూ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పోలీసు అమర వీరుల త్యాగఫలం వెలకట్టలేనిది

పయనించే సూర్యుడు అక్టోబర్ 28 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి, పోలీసు అమరవీరుల త్యాగఫలం వెలకట్టలేనిదని హెడ్ కానిస్టేబుల్ శివ గౌడ్ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా మంగళవారం యాడికి లోని స్టార్ పారడైజ్ హైస్కూల్ లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకుంటామని తెలిపారు. విధులలో ప్రాణాలను కోల్పోయిన పోలీసు అమరవీరులను సంస్మరించు కోవడం మన

Scroll to Top