PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తడిసిన ధాన్యం ను ప్రభుత్వమే కొనుగోలు చేయాలిపత్తి, మెుక్కజోన్న, వరి కి మద్దతు ధరను ప్రకటించాలి

అఖిల భారత రైతు కూలీ సంఘం పయనించే సూర్యుడు అక్టోబర్ 28 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి : మంగళవారం రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, తడిసిన ధాన్యం ను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు టేకులపల్లి మండల కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి , సీనియర్ అసిస్టెంట్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇల్లందులో ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు

పయనించే సూర్యుడు అక్టోబర్ 28 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఘనంగా రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రివర్యులుపొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు. నిర్వహించారుఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య క్యాంపు కార్యాలయం నందు ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమానికి ఇల్లందు ఎమ్మెల్యే దంపతులు కోరం కనకయ్య సతీమణి లక్ష్మీ ముఖ్య అతిథులుగా పాల్గొని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గద్వాల జిల్లా ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసిన గద్వాల మండలం MPDO

పయనించే సూర్యుడు తేదీ 28 అక్టోబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు *గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల మండలం నూతన MPDO డాక్టర్ శైలజ బాధ్యత స్వీకరించిన సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు..

పయనించే సూర్యుడు తేదీ 28 అక్టోబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం లో వడ్డే వీధిలో నివాసం ఉంటున్న వడ్డే వెంకటన్న 60 సంవత్సరాలు, షుగర్ వ్యాధితో ఇతనికి కాలు తీసివేయడం జరిగింది. గతంలో మేస్త్రి గా పనిచేసేవారు. ప్రస్తుతం ఏమి పని చేయలేని స్థితిలో ఉన్న వడ్డే వెంకటన్న కు గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు 2 జతల బట్టలు

Scroll to Top