ఘనంగా ముగిసిన ఇలేగాం జాతర ఉత్సవాలు
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి ఆలయం లో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రామారావు పటేల్ భైంసా మండలం లోని ఇలేగాం గ్రామం లో సోమవారం బాపూజీ మహారాజ్ జాతర ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. అది, సోమవారాల్లో రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరిగాయి. జాతర కు మహారాష్ట్ర తో పాటు పరిసర గ్రామాల నుండి భక్తులు తరలి వచ్చారు. ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ బాపూజీ మహారాజ్ ఆలయం లో పూజలు […]




