PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో

పయనించే సూర్యుడు అక్టోబర్ 27( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో గురుకుల పాఠశాలలో తల్లిదండ్రుల ఆవేదన అనే వార్తకు స్పందించి ( ప్రపంచ మానవ హక్కుల మండలి )సమస్త ప్రతినిధులు సూళ్లూరుపేట గురుకుల పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపాల్ మేడం ని తల్లిదండ్రుల ఆవేదన గురించి ప్రశ్నించగా ప్రిన్సిపాల్ మేడం సానుకూలంగా స్పందించి కళ్ళకు కట్టినట్లు గురుకుల పాఠశాలలో పడుతున్నట్టు బాధల గురించి వివరించారు ప్రిన్సిపాల్ మేడం నెలలో రెండో ఆదివారం పిల్లల్ని చూసుకునే […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

య.జి.యఫ్ మండల స్థాయి గేమ్స్ లో విజన్ విద్యార్థుల ప్రతిభ

పయనించే సూర్యుడు అక్టోబర్ 27 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలలో విజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కు చెందిన విద్యార్థులు అత్యున్నత ప్రతిభను కనబరిచి డివిజన్ స్థాయి గేమ్స్ కు ఎన్నిక కావడం జరిగింది . ఇందులో అండర్- 17 కబడ్డీ కి చరణ్, గోవర్ధన్, అమృత్, మధు, మనీ శ్రీరంగ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శివాలయం గుడికి విరాళం అందజేయడం జరిగింది

(పయనించే సూర్యుడు అక్టోబర్ 27 రాజేష్) దౌల్తాబాద్ మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో శివాలయం గుడి యొక్క అభివృద్ధికి ఆర్థిక సాయం సూరంపల్లి గ్రామం కుటుంబ సభ్యులు పంజాలలింగ గౌడ్, ఆలయ అభివృద్ధి కోసం గొప్ప మానవత్వం చాటుకున్నాడు. శివాలయం యొక్క తనవంతుగా అభివృద్ధి కోసం తనకు తన కుటుంబ సభ్యులు అందరికీ మంచి జరగడంతో తను గొప్ప మానవత్వం చాటుకున్నాడు. లింగ గౌడ్ తన వంతు ఆలయ అభివృద్ధి కోసం పదివేల రూపాయలు దేవుని సన్నిధిలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉరుసు ఉత్సవాలకు అందరూ ఆహ్వానితులే

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు హజరత్ ఖ్వాజా సయ్యద్ షా వల్లీ మగ్దూం మొహమ్మద్ ఉరుస్ మహోత్సవాలకు దర్గా కమిటీ వారు ఉరుసు కు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఆటంకులు ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు,ఈ సందర్భంగా దర్గా పెద్ద పీఠాధిపతి మరియు చిన్న పీఠాధిపతి సయ్యద్ హైదర్ హుస్సేన్ మాట్లాడుతూ ఈనెల 31-10-2025 జరగనున్న ఉరుసు మహోత్సవాలకు కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి పాల్గొవాలని పత్రికా ముఖంగా తెలియజేశారు.

Scroll to Top