చింతూరు పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నటువంటి వ్యక్తి మృతి
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 27 చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల సింగన్నగూడెం గ్రామమ దగ్గరలో గల రోడ్డు పక్కన ఒక గుర్తు తెలియని, సుమారు 50 సంవత్సరాలు వయసు గల వ్యక్తి అనారోగ్యంతో, లేవనేని స్థితిలో ఉం డగా, గ్రామస్తులు చింతూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయగా, చికిత్స పొందుతూ ది. 24. 10. 2025 తారీకు సాయంత్రం 5:45 నిమిషములకు మరణించడం జరిగింది. ఈ విషయమును […]




