సహ చట్టం 2005ను అన్ని ప్రభుత్వ కార్యాలయంలో పగడ్బందీగా అమలు చేయాలి
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ రాష్ట్ర డైరెక్టర్ ఎం ఏ సలీం……ఈరోజు శనివారం రోజున నిజామాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో సమాచార హక్కు చట్టం 2005 పైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.ఇట్టి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం ముఖ్య అతిథిగా పాల్గొని, ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం-2005, అమలై 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భముగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.సమాచార హక్కు చట్టం […]




