26 న అభివృద్ధి కార్యక్రమాలు పై మంత్రి ఆనం పర్యటన
పయనించే సూర్యుడు అక్టోబర్ 25 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) అక్టోబర్ 26 తేదీ ఆదివారం సంగం . ఏఎస్ పేట మండలాల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన కార్యక్రమాలు
పయనించే సూర్యుడు అక్టోబర్ 25 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) అక్టోబర్ 26 తేదీ ఆదివారం సంగం . ఏఎస్ పేట మండలాల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన కార్యక్రమాలు
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి కల్వకుంట్ల కవిత తన జాగృతి తరపున జనంబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా గన పాల్ పార్క్ లో తెలంగాణ వీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు బీఆర్ఎస్ తరపున క్షమాపణలు చెప్పారు. పది సంవత్సరాల పాలనలో వీరులకు, వారి కుటుంబాలకు సరైన గౌరవం, మద్దతు అందించలేకపోయామని ఒప్పుకున్నారు.అసెంబ్లీలో పన్నెండు
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 25 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి మీ ఇష్టం వచ్చినట్టు గడువు పెంచుతామంటే కుదరదు కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు అసహనం ఆశించిన స్థాయిలో మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు రాకపోవడంతో, ఇటీవల దరఖాస్తులు దాఖలు చేసేందుకు గడువు పెంచిన తెలంగాణ ప్రభుత్వం గడువు పెంచడం చట్ట విరుద్ధమని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పలువురు మద్యం వ్యాపారులు ఈ పిటిషన్ పట్ల విచారణ జరుపుతూ ప్రభుత్వంపై మండిపడ్డ హైకోర్టు
పయనించే సూర్యుడు అక్టోబర్ 25 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు : పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా డ్రగ్స్ నివారణకై పోలీస్ శాఖ చేపట్టిన చైతన్య యుద్ధంలో భాగంగా విద్యార్థులతో పోలీసులు కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని జగదాంబ సెంటర్ నుంచి కొత్త బస్టాండ్ మీదగా విద్యార్థులు యువత డ్రగ్స్ సేవించడం విక్రయించటం చట్టరీత్యా నేరమని నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు ర్యాలీలో ఇల్లందు డిఎస్పి. చంద్రభాను సీఐ తాటిపాముల సురేష్ ఎస్సైలు
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డిమాండ్. పయనించే సూర్యుడు అక్టోబర్ 25 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:అతివృష్టివల్లచేతికందినమొక్కజొన్న పంట తడిసి మొలకెత్తుతోందని ఈ పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని దుఃఖంలో ఉన్న రైతులకు ధైర్యం కల్పించి ఆదుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు నాయని రాజు పిఎసిఎస్ మాజీ చైర్మన్ సిపిఐ ఎంఎల్ డివిజన్ నాయకులు ఆవుల కిరణ్