PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజాఉద్యమాన్ని విజయవంతం చేద్దాం వైఎస్సార్సీపీ నాయకులు

పయనించే సూర్యుడు అక్టోబర్ 24 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటికరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 28న ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న వైఎస్సార్సీపీ ప్రజాఉద్యమం ర్యాలీని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు.పట్టణంలో మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మెడికల్ కళాశాలల ప్రైవేటికరణకు నిరసనగా ఈ నెల 28న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ప్రైవేట్ వోల్వో బస్సు లో అగ్ని ప్రమాదం . ఇరవై మందికి పైగా నిండు ప్రాణాలు ఆ మంటల్లో కాలి బూడిదయ్యాయి .

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆ దృశ్యాన్ని తలచుకుంటే గుండె తరుక్కుపోతోంది. తెల్లవారుజామున సుమారు మూడున్నర గంటల సమయం అందరూ గాఢ నిద్రలో ఉన్నారు.అది బెంగళూరుకు బయలుదేరిన ఒక ప్రైవేట్ వోల్వో బస్సు. కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారిపై ఆ బస్సు వేగంగా వెళ్తోంది. అనుకోని విధంగా ఒక ద్విచక్రవాహనం వచ్చి బస్సును ఢీకొట్టింది. ఆ బైకు బస్సు కిందకు దూసుకెళ్లింది.ఏం జరిగిందో తెలుసుకునే లోపే,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో గార్ల ఒడ్డు యువకుడు మృతి

పయనించే సూర్యుడు అక్టోబర్ 24 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్ మండలం:గార్ల ఒడ్డు గ్రామ వాసి అయినటువంటి ధరావత్ అనిల్ గురువారం రాత్రి అక్కినపురం తండా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి అడ్మిట్ చేశారు శుక్రవారం రోజు మరణించడం జరిగింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మికతనికి చేసిన జిల్లా వైద్యాధికారి

పయనించే సూర్యుడు అక్టోబర్ 24 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండలం డాక్టర్ కళావతి బై ఏన్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ చేశారు దీనిలో భాగంగా ఆసుపత్రిలోని వైద్య సేవలను గురించి అడిగి సమాచారంను తెలుసుకున్నారు రికార్డులను పరిశీలన కాన్పుల రిజిస్టర్ ల్యాబ్ రికార్డులను ఫార్మసీ రికార్డులను తనిఖీ చేశారు ఏ న్ సి రిజిస్ట్రేషన్ ను 100% పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు డ్యూటీ విషయంలో సమయపాలన ప్రతి ఒక్కరు

Scroll to Top