చలో బీసీల గర్జన కరపత్రం విడుదల
{పయనించే సూర్యుడు} {న్యూస్ అక్టోబర్24} గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అడవి సత్యరం గ్రామంలో గ్రామ ప్రజల మధ్యలో చలో బీసీల గర్జన కరపత్రం విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో గాని దేశంలో గాని జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల అందులో భాగంగా బీసీలకు జనాభా ప్రాతిపదికన బీసీలకు 42% వెంటనే అమలుపరుస్తూ తర్వాతే స్థానిక ఎలక్షన్లకు ముందస్తుగా వెళ్లాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు అలాగే రాజ్యాంగ […]




