ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విఐపి పబ్లిక్ స్కూల్ విద్యార్థి
14 సం, విభాగంలో లాంగ్ జంప్ పోటీలకు ఎంపికైన సాయి వర్షిత్ అభినందించిన బాబు నాయక్ మరియు స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటకృష్ణ ( పయనించే సూర్యుడు అక్టోబర్ 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండల పరిధిలోని ఇప్పలపల్లి గ్రామం లోని విఐపి పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న సాయి వర్షిత్ ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి లాంగ్ జంప్ అండర్ 14 సం, ల పోటీలకు […]




