అక్రమ కట్టడాలను కూల్చారా?*ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోతే ఎవరికి చెప్పుకోవాలి
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 23 చింతూరు గ్రామపంచాయతీ పరిధిలో ఎర్రంపేట గ్రామం నందు అక్రమంగా బహులంతస్తు బిల్డింగు కడుతున్నారని ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో చింతూరు ఐటిడిఏ నందు 13/10/2025 నాడు ఫిర్యాదు చేయడం జరిగిందని. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అక్రమ కట్టడం నిర్మాణం కొనసాగుతూనే ఉందని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండిపడ్డారు. ఏజెన్సీ చట్టానికి విరుద్ధంగా నాన్ ట్రైబల్స్ […]




