జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో ఏన్కూర్ కాంగ్రెస్ నాయకుల చురుకుదనం
పయనించే సూర్యుడు అక్టోబర్ 24 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న తరుణంలో ఏన్కూర్ మండల కాంగ్రెస్ నాయకులు కూడా హైదరాబాద్ చేరుకుని ప్రచార రంగాన్ని చురుకుగా కదిలించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలసి, ఆయనకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తరువాత రాష్ట్ర మంత్రి సీతక్క, ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు మువ్వ విజయ్ బాబు తో […]




