జనసేన ‘కాఫీ విత్ కార్యకర్త’ కార్యక్రమంలో పాత్రికేయుల సమస్యలపై గళమెత్తిన జర్నలిస్టు పవన్
పయనించే సూర్యుడు జనవరి 5 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘కాఫీ విత్ కార్యకర్త’ కార్యక్రమంలో పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను నంద్యాల జర్నలిస్టు పవన్ జనసేన పార్టీ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వర్కింగ్ జర్నలిస్టులు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా భద్రత, జీవనోపాధి, నివాస సమస్యలు వారిని వెంటాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఉచితంగా […]




