తప్పించుకు తిరుగుతున్న ఆర్మీ మాజీ సైనికుడు పి తిప్పే స్వామి అతని భార్య జెటి నాగవేణి.
పయనించే సూర్యుడు. పి. ఈశ్వరి.అక్టోబర్ 22 కళ్యాణదుర్గం డివిజన్. అనంతపురం జిల్లా. రాయదుర్గం గ్రామ నివాసి పి లక్ష్మి దేవమ్మ W/0 లేట్ పి. చౌడప్ప. గారికి ఆరుగురు సంతానము. రాయదుర్గం పట్టణంలో పూర్వీకుల కాలం నుండి 8 సెంట్ల స్థలము వీరి స్వాధీనంభంలో ఉన్నది. లక్ష్మీదేవి అమ్మ కుమారులు ఇద్దరు ఉద్యోగస్తులైనందువలన సదరసలాన్ని కుమార్తెల పేరిట సగభాగము లక్ష్మీదేవి అమ్మ పేరిట 20×49 అడుగుల స్థలాన్ని స్వాధీనంలో పెట్టుకున్నది. ఆ స్థలంలో బేస్మెంట్ నిర్మాణం కూడా […]




