PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దరువు కళా బృందం రాజతోత్సవాలకు సన్నాహాలు

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 22 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ఉద్యమం మలిదశలో సాంస్కృతికంగా మిన్నంటిన నినాదం ఏదైనా ఉంటే అది ‘దరువు’ అనే పేరే. ఉద్యమ వేళల్లో వీధి వీధి తిరిగిన ఆ కళాబృందం ఇప్పుడు 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుని రాజతోత్సవాలకు సిద్ధమవుతోంది. మార్చి 10న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వేదికగా జరిగే ‘దరువు జాతర’ను విజయవంతం చేయాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.ఈ జాతర సంబరాలకు సంబంధించిన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా లో విజుమోని శాఖ ప్రారంభం

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులు నీటి డిస్పెన్సర్ల పంపిణీ *భైంసా పట్టణంలో విజ్ మోని సంస్థ యొక్క నూతన శాఖను జోనల్ హెడ్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు.అడ్రస్ కునాల్ కాంప్లెక్స్ ఎల్ఐసి భవనం పక్కన బస్టాండ్ రోడ్ బైంసా ఈ సందర్భంగా జోనల్ హెడ్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, భైంసా మరియు పరిసర ప్రాంత ప్రజలకు అంతర్జాతీయ

తెలంగాణ

కిమ్స్ ప్రాంగణంలో ‘ప్రపంచ తెలుగు మహాసభలు’ కిమ్స్ చైర్మన్ చైతన్య రాజు

ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణతో కోనసీమ జిల్లాకు, అమలాపురానికి గర్వకారణమని కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ చైతన్య రాజు అన్నారు. ఫిబ్రవరి 28, మార్చి 1 తేదీలలో కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో జరగనున్న ఈ మహాసభల ఏర్పాట్లను ఆయన పాత్రికేయులకు వివరించారు. ​ఎన్టీఆర్ వేదిక: ఈ మహాసభల వేదికకు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరును ఖరారు చేశారు. ​ఒరిస్సా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ఏపీ, తెలంగాణ గవర్నర్లు, ఏ పి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్

తెలంగాణ

వారణాసి సూర్యనారాయణ మూర్తి వర్ధంతి సందర్భంగా నేతల నివాళులు

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 21 అమలాపురం,: భారతీయ జనతా పార్టీ విస్తరణకు విశేష సేవలు అందించిన బీజేపీ సీనియర్ నాయకులు వారణాసి సూర్యనారాయణ మూర్తి 34వ వర్ధంతిని బిజెపి శ్రేణులు కోనసీమ ముఖ్య పట్టణంలో శుక్రవారం నిర్వహించారు. స్థానిక యర్రమెల్లివారి వీధిలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు యర్రమెల్లి పాండురంగారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ కోనసీమ శాఖ పూర్వ అధ్యక్షులు యాళ్ల దొరబాబు

తెలంగాణ

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడిగా ఆకాష్ నాయక్

విద్యార్థి హక్కుల కోసం విస్తృతంగా పోరాటం కొనసాగిస్తా.ఆకాష్ నాయక్ ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ (ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు విజయవంతంగా ముగిశాయి.రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థి ప్రతినిధులు, నాయకులు పాల్గొని మహాసభలు విజయ వంతం చేశారు.మహాసభల సందర్భంగా నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా

Scroll to Top