బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
(పయనించే సూర్యుడు అక్టోబర్ 18 రాజేష్) ఈరోజు మండలం కేంద్రంలో బీసీల ధర్నా సంపూర్ణ మద్దతు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడంతో దౌల్తాబాద్ లో బ్బంద్ సంపూర్ణంగా జరిగింది శనివారం ఉదయం నుంచి వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టసభల్లో రిజర్వేషన్లకు ఆమోదం కల్పించకపోవడం సరికాదని రాజకీయంగా బీసీలు ఎదగడానికి 42 శాతం రిజర్వేషన్ వెంటనే అమలు […]




