గజ్వేల్ ఫైర్ స్టేషన్ అథారిటీ జాతీయ జాతీయ సేవా పథకం
(పయనించేసూర్యుడు అక్టోబర్ 17 రాజేష్) ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్ లోని కళాశాల ప్రాంగణంలో ఈరోజు అనగా రోజున గజ్వేల్ ఫైర్ స్టేషన్ అథారిటీ, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో భాగంగా ఫైర్ సేఫ్టీ అంశాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ శ్రీ మధు శ్రీవాత్సవ మరియు ఫైర్ స్టేషన్ ఆఫీసర్ గంటల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ ఫైర్ […]




