42 శాతం బి.సి రిజర్వేషన్ కొరకు18 న జరిగే బంద్ ను జయప్రదం చేయండి
నోముల భానుచందర్ పి వై ఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పయనించే సూర్యుడు అక్టోబర్ 16 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి:బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బిసి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ( జేఏసీ ) యిచ్చిన తెలంగాణ రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయాలని ప్రగతిశీల యువజన సంఘం PYL తెలంగాణ రాష్ట్రం సహాయ కార్యదర్శి కోరారు బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ […]




