సైబర్ సురక్ష జాతీయ భద్రత మరియు మత్తు పదార్థాల నివారణ కార్యక్రమం
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ పరిధిలో తేదీ 15 అక్టోబర్ 2025 ఉదయము ప్రభుత్వ జూనియర్ కళాశాల భీమ్గల్ లో స్టూడెంట్స్ కౌన్సిలింగ్ కార్యక్రమంలో భాగంగా కౌన్సిలర్లు ఈరోజు బుధవారం రోజున సైబర్ సురక్ష జాతీయ భద్రత మరియు మత్తుపదార్థాల నివారణ కార్యక్రమము జరిగింది ఇట్టి కార్యక్రమంలో భాగంగా రక్షణ శాఖ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే సందీప్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థుల […]




