ప్రస్తుత పరిస్థితుల్లో శారీరక ద్రుడత్వాన్ని పెంచుకోవాలి .సిఐ సుబ్బారావు, యూవ భారత్ సభ్యులు కుమార్ యాదవ్
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 15 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మేర యువభారత్ సభ్యులు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్పల్లి సర్కిల్ ఇన్ స్పెక్టర్ సుబ్బారావు హాజరై గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ యువత క్రీడలతో శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలని అన్నారు. యువతను, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న మేరా యువభారత్ సభ్యులను అభినందిస్తున్నాం అన్నారు. అలాగే […]




