రహత్ నగర్ గ్రామంలో కృష్ణవేణి పాఠశాల బస్సు కింద పడి మూడేళ్ల బాలుడు మృతి
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లాలో భీమ్గల్ మున్సిపల్ పరిధిలో కృష్ణవేణి పాఠశాల ఉంది ఈ రోజు మంగళవారం రోజున ఉదయం సుమారు 08:00 గంటల సమయంలో భీమ్‌గల్ మండలంలోని రహత్‌నగర్ గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది.కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు చెందిన స్కూల్ బస్సు (నంబర్ TS03UB4394) డ్రైవర్ జి. మధు S/o రమేష్, భీమ్‌గల్, బస్సును నడుపుతూ రహత్‌నగర్ గ్రామానికి వచ్చాడు.ఆ సమయంలో మరణించిన బాలుడి తల్లి శిరీష […]




