PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి అడిషనల్ కలెక్టర్ కరీమఅగర్వాల్

(పయనించే సూర్యుడు అక్టోబర్ 14 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండలం దొమ్మటలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను పరిశీలి స్తున్న అడిషనల్ అగర్వాల్. కస్తూర్బా బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనం విద్యార్థులకు కలిసి మాట్లాడడం జరిగింది నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దొమ్మాట గ్రామంలో లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బోధన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లాలో ఈ రోజు మంగళవారం రోజున బోధన్ నియోజకవర్గం లో బ్లాక్ ఏ మరియు బ్లాక్ బి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘటన శ్రీజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్ణాటక ఎమ్మెల్యే, ఏఐసిసి పరిశీలకులు రిజ్వాన్ అర్షద్ పాల్గొన్నారు. అనంతరం డిసిసి అధ్యక్ష పదవి నియామకం కొరకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉద్యోగాల పేరుతో టోకరా- దొర్నిపాడు లో ఉద్రిక్తత “

పయనించే సూర్యుడు అక్టోబర్ 14,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి పెద్దన్న వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ, నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలంకు చెందిన వీరారెడ్డి డబ్బులు నిరుద్యోగుల దగ్గర వసూలు చేసి మోసం చేశారని బాధితులు ఆరోపించారు. మంగళవారం రోజున రోడ్డెక్కి నిరసన తెలిపారు.ఒక్కొక్కరి నుంచి రు.3.50 లక్షల రూపాయలు వసూలు చేశారని చెప్పారు.పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు తీసుకోవడం లేదని వాపోయారు, వందల మంది బాధితులు రోడ్డుపై బైఠాయించారు,తమకు న్యాయం చేయకపోతే పురుగుల మందు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గుండెపోటు తో యువ న్యాయవాధిమృతి

పయనించే సూర్యుడు గాంధారి 15/10/25 మృతి చెందిన ఘటన గాంధారి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన సామల సుధీర్(31) న్యాయవాది అకస్మాత్తుగా మరణించాడు. ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసుకుంటూ అక్కడికక్కడే కింద పడిపోవడంతో హుటాహుటిన అతన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. సుధీర్ తన న్యాయవాద చదువును ముగించుకొని మండల కేంద్రంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటూ న్యాయపరంగా గ్రామస్తులకు పలు సూచనలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఓ డ్రైవర్ అన్న నీకు వందనం

పయనించే సూర్యుడు అక్టోబర్ 14 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) ఓ డ్రైవర్ అన్న నీకు వందనం సొంత ఊరిని పెళ్ళాం పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి డ్రైవర్ అన్న రోడ్లు పెట్టుకుని తిరుగుతుంటాడు ఎందుకనగా తన పెళ్ళాం పిల్లల్ని బతికించడానికి రోడ్డు మీద కష్టపడతాడు అతని ప్రాణం నీ పళంగా పెట్టి తన బండ్లో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతూ ఉంటాడు కానీ దయ ద్రాక్షం లేని ఎన్ హెచ్ ఫైవ్ రోడ్డు

Scroll to Top