62,67, 92″మన్ కీ బాత్ కార్యక్రమం” లో కాట్రేను కోన మండలం
పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులో మాట మన్ కీ బాత్ తాజా ఎపిసోడ్‌ను ఈ రోజు అనగా ది .22. 02. 2026 న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం 62 ,67 ,92,బూత్ లోవీక్షించారు .ఈ సందర్భంగా ప్రధానమంత్రి దేశ విద్యార్థులు అభివృద్ధి,, భారతీయ క్రీడలు, ఆర్గాన్ డొనేషన్, డిజిటల్ అరెస్ట్ పై వివరణ, రైతులు పండించే విధానం,యువ శక్తి, […]




