పబ్బతి చిన్మయి మరిన్ని విజయాలు సాధించాలి మంత్రి ఎన్ఎండి ఫరూక్
పయనించే సూర్యుడు అక్టోబర్ 13 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న నంద్యాల జిల్లా,ఫెన్సింగ్ లో ఏషియన్ గేమ్స్ నందు సత్తా చాటిన పబ్బతి చిన్మయి శ్రేయ అంతర్జాతీయంగా మరిన్ని విజయాలు సాధించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఆకాంక్షించారు.సోమవారం పద్మావతి నగర్ లోని ప్రముఖ ఆర్యవైశ్య నాయకులు బిల్డర్ పబ్బతి వేణుగోపాల్ స్వగృహానికి మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, శప్ చైర్మన్ రవి నాయుడు, నంద్యాల టిడిపి జిల్లా […]




