PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేటలో ట్రెజరీ ఆఫీస్ ఏ క్షణమైన కూలిపోవచ్చు

పయనించే సూర్యుడు అక్టోబర్ 11 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేటలో ఆనాడు అనగా 19 శతాబ్దం ప్రారంభ దశలో నాటి బ్రిటిష్ వారు సబ్ జైళ్లను ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేసేటప్పుడు సూళ్లూరుపేటలో కూడా ఒక సబ్జైల్ కం ట్రెజరీ ఆఫీసును నిర్మాణం చేశారు ఆనాటి నిర్మాణాలు నేడు కూలిపోయే దశలో చేరిన ట్రెజరీ ఆఫీస్ ఇప్పుడు సబ్ జైలు ఇక్కడ పనిచేయకపోయినా ఈ ప్రాంతంలోని ఆ పాతకాలపు కట్టడాలు ఆ పరిధిలో ఎమ్మార్వో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాధితకుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

(పయనించే సూర్యుడు అక్టోబర్ 11 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో నిన్నటి రోజున అనగా దౌల్తాబాద్ మండల తాజా మాజీ ఎంపీపీ గంగాధరి సంధ్య భర్త రవీందర్ గారి తల్లి పోచవ్వ అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వారి అమ్మ మరణించినందున వారి కుటుంబానికి అండగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎవరో వస్తారని ఏదో చేస్తారని మోసపోకుమా

పయనించే సూర్యుడు అక్టోబర్ 11 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఆర్టీసీ బస్టాండ్ పక్క సందులో ఎవరో వస్తారు ఏదో చేస్తారని మోసపోకుమా. ఒక హోటల్ ఒకఆస్పత్రి ఇంకా కొన్ని అపార్ట్మెంట్ ఒక రోజుకి మినిమం 200 మంది ఈ దారి గుండా రాకపోకలు సాగిస్తారు ఆ సందు నుండి దుర్వాసన వస్తున్నా అపార్ట్మెంట్లో ఉండేవారు గానీ ఆసుపత్రి వారు గానీ హోటల్ వారు గానీ స్పందించరు మాకెందుకులే మాకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ దళిత సంఘాల సమావేశం

//పయనించే సూర్యుడు//న్యూస్ అక్టోబర్ 10// నారాయణపేట జిల్లా బ్యూరో// సామాజిక ఉద్యమాల పితామహుడు మందకృష్ణ మాదిగ ఆదేశాలు మేరకు MRPS, MSP, VHPS MEF,MSF,MMS,MJF,MLF,మరియు దళిత సంఘాల నారాయణపేట జిల్లా సమావేశం తేదీ 10-10-2025న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి మీద జరిగిన దాడిని నిరసిస్తూ చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణను క్షేత్రస్థాయిలో అమలు చేయడం మరియు శాంతియుతంగా నిరసన ర్యాలీ,ప్రదర్శన కార్యక్రమాలు విజయవంతం చేయడంపై చర్చించడం జరిగింది MRPS, జాతీయ నాయకులు నారాయణపేట జిల్లా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తారా

పయనించే సూర్యుడు అక్టోబర్ 11 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాస్ ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారు ప్రజలను కాపాడే అధికారులు ఎక్కడ ఉన్నారు బజార్లో హోటల్ గాని స్వీట్ అంగళ్లు గాని రోడ్డుమీద ఫ్రైడ్ రైస్ అంగళ్లు గాని రోడ్డు మీద టిఫిన్లు గాని ఒక్కసారి ఏ అధికారి గానీ చెకింగ్ చేసినది లేదు ప్రజల కట్టే పన్ను వల్ల జీతం తీసుకుంటున్న అధికారుల్లారా స్పందించండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి ఫుడ్

Scroll to Top