పట్టపగలు వెలుగుతున్న వీధిలైట్లు పట్టించుకోని అధికారులు
పయనించే సూర్యుడు అక్టోబర్ 09 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండలంలో ఉన్నటువంటి 25 గ్రామపంచాయతీలో కొన్ని గ్రామపంచాయతీలో అంధకారంలో ఉంటే ఏన్కూర్ లచ్చగూడెం లింగన్నపేట గ్రామపంచాయతీలో వీటికి వ్యతిరేకంగా పట్టపగలు వీధిలైట్లు వెలుగుతున్నాయి వీటిని నియంత్రించే అధికారులు ఉన్నారా లేరా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో గ్రామస్తులు గ్రామపంచాయతీ కార్యదర్శి వారి సిబ్బంది అసలు గ్రామాల్లోనే విధులు నిర్వహిస్తున్నార లేదా ఎక్కడైనా వేరేచోట విధులు నిర్వహిస్తున్నారా అనేది అర్థం కాని […]




