చలో బహుజన మక్తల్ టూ నారాయణ పేట బైక్ ర్యాలీబహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు KV నరసింహ
{పయనించే సూర్యుడు} {అక్టోబర్9} మక్తల్ ప్రియమైన బహుజనులారా గురువారం ముందుగా ఉదయం 10 గంటలకు మక్తల్ అసెంబ్లీ పరిధిలో వర్ధంతి కార్యక్రమం ముగింపు తరువాత మన్యవార్ కాన్షిరాం 19వ వర్ధంతి సభ 09.10.2025 గురువారం ఉ : 10: 00 గంటల నుండి మధ్యాహ్నం 3: గంటల వరకు -అభినందన గార్డెన్ నారాయణ పేట. మహబూబ్ నగర్ రోడ్ భారత దేశానికి కొత్త రాజకీయాలను (కాంగ్రెసేతర) రుచి చూపించిన -డా||. బి. ఆర్. అంబెడ్కర్* గారి తదనంతరం […]




