బిజెపి మండల పార్టీ అధ్యక్షులు ముత్యాల రాంబాబు ఇంటిపై దాడిని ఖండిస్తూ అఖిలపక్షం తీర్మానం.
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 8 అల్లూరి సీతరామరాజు జిల్లా వి.ఆర్ పురం మండలలో నిన్న వి ఆర్ పురం మండలం బిజెపి అధ్యక్షులు శ్రీ ముత్యాల రాంబాబు మరియు వారి కుటుంబం స్థానిక మండల నాయకులు ఉయిక రత్తయ్యలపై సిపిఎం చెందిన సుమారు 30 మంది దౌర్జన్యంగా ఇంటిలోకి ప్రవేశించి తీవ్ర పదజాలంతో దూషించి మిమ్మల్ని కొట్టి చంపి బండ్లకు కట్టి లాఖేల్తం అంటూ తీవ్రమైనటువంటి వేధింపులకు గురిచేసిన […]




