ఎంబీబీఎస్ సిట్ సాధించిన నిరుపేద విద్యార్థినిలకు చేయూత…
పయనించే సూర్యుడు అక్టోబర్ 07 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఇటీవల దేశ వ్యాప్తంగా నిట్ పరీక్ష ఫలితాల్లో తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన గొడ్ల సంధ్యరాణి అదే విదంగా ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామానికి చెందిన మేడి నాగేశ్వరి అనే నిరుపేద విద్యార్థినిలు ఎంబీబీఎస్ సీటు సాధించారు,ఇంత వరకు బాగానే ఉన్నా ఎంబీబీఎస్ చెయ్యడానికి ఆ విద్యార్థినిలకు ఫీజ్ చెల్లించే పరిస్థితి లేకపోవడంతో అపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు, […]




