రహదారులు మరమ్మత్తులు చేయాలని వినతి
జనసేన సీనియర్ నేత రామ శ్రీనివాస్ పయనించేసూర్యుడు అక్టోబర్6 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం రహదారులు మరమ్మత్తులు చేయాలని అన్నమయ్య జిల్లా గౌరవనియులైన కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ గారికి సోమవారం స్పందన కార్యక్రమంలో వినతి పత్రాన్ని అందజేసినట్లు జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు రామ శ్రీనివాస్ తెలిపారు. రాయచోటి నుండి టి. సుండుపల్లి మీదుగా రాయవరం మరియు పించ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయని, ఇటీవల కురిసిన […]




