PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అగాపే ఆశ్రమానికి ఫ్రిడ్జ్ పంపిణీ.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 6(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండలం కమలపాడు రోడ్డు రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో గత కొంతకాలం నుంచి ఫ్రిడ్జ్ కావాలని ఎదురు చూస్తున్నారు.అలాంటి సమయంలో దాతలు ముందుకు వచ్చి 35 వేల రూపాయలు ఖర్చుపెట్టి ఫ్రిడ్జ్ ఇవ్వడం జరిగింది.ఫౌండర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ అగాపే ఆశ్రమంలో కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, పెరుగు నిల్వ చేసుకోవడానికి ఫ్రిజ్ లేక ఎన్నోసార్లు పాడవడం ద్వారా ఇబ్బంది పడ్డాము.మేము తేవాలని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రతి గ్రామంలో ఓటు చోర్ పై సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..

రుద్రూర్, అక్టోబర్ 6 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఓటు చోరీకి వ్యతిరేకంగా గ్రామ గ్రామాన సంతకాలు సేకరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం రుద్రూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అక్బర్ పేట భూంపల్లి జెడ్పిటిసి ఎన్నికల బరిలో తాళ్లపల్లి గడ్డం యాదగిరి

(పయనించే సూర్యుడు అక్టోబర్ 6 రాజేష్) దుబ్బాక నియోజకవర్గం అక్బర్ పేట భూంపల్లి మండలం కేంద్రంలో తాళ్ళపల్లి గడ్డం యాదగిరి అనూ నెను ఒక అంబేద్కర్ రిస్ట్ గా అంబేద్కర్ వాదిగా అంబేద్కర్ ఆలోచనలతోటి యువత రాజకీయాలలోకి రావాలి మార్పు తీసుకురావాలి రాజకీయాల్లో కొత్త మార్పు తీసుకురావాలి అని అంబేద్కర్ ఆలోచనలోనే పురికి పుచ్చుకున్నటువంటి నేను గతంలో బీఎస్పీ పార్టీలో అక్బర్పేట్ భూంపల్లి నూతన మండలానికి నేను మండల అధ్యక్షుడిగా అనేక సమస్యల పైన పోరాడి ప్రజల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొత్తూరు సుబ్బరాయుని దర్శించుకున్న ఎన్ఆర్ఇజిఎస్ పిడి సూర్యనారాయణ.

పయనించే సూర్యుడు నంద్యాల జిల్లా రిపోర్టర్ అక్టోబర్6, జి. పెద్దన్న ప్రముఖ శైవక్షేత్రం నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో ఎన్ఆర్ఇజిఎస్ డిస్టిక్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సూర్యనారాయణ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో యం.రామకృష్ణ, ప్రధాన అర్చకులు కంపమల్ల సురేష్ శర్మ, నారాయణ స్వామి ఆలయం మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగలింగేశ్వర స్వామి వారికి అభిషేకములు, అర్చనలు, విశేష

Scroll to Top