PS Telugu News
Epaper

తెలంగాణ

తెలంగాణ

ఆర్టీసీ బస్సులు ఢీ కొట్టిన కారు.

పయనించే సూర్యుడు తేదీ అక్టోబర్ 4 శనివారం. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి జింకలపల్లి స్టేజి సమీపాన 44వ జాతీయ రహదారి పైన హైదరాబాదు నుంచి వస్తున్న కారు వనపర్తి డిపోకు సంబంధించిన ఆర్టీసీ బస్సులు వెనుక నుంచి కారు అతివేగంగా వచ్చి ఢీ కొట్టినట్లు ప్రయాణికులు తెలిపారు ఆర్టీసీ బస్సులు సీటు కెపాసిటీ మరియు ఆర్టీసీ బస్సులు నిలబడి ట్రైనిట్లు ప్రయాణిస్తున్నారని ప్రయాణికులు తెలియజేశారు బస్సులో ఉన్న ట్రైనింగులకు గాని ఈ ప్రమాదం జరగలేదని ట్రైనీ […]

తెలంగాణ

ఆస్తి పంపకంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ రాజుకు గాయాలు

పయనించి సూర్యుడు తేదీ 4 అక్టోబర్ శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. జోగులమ్మ గద్వాల్ జిల్లా మందకల్ మండల తాటికుంట గ్రామానికి చెందిన మాలరాజుని సొంత అన్నదమ్ములు చిన్నాయన మధ్య ఆస్తి విషయంలో గొడవ జరిగింది రాజకు తలకు బలమైన గాయాలు జరిగినది గద్వాల గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు ఇంకా ఇలాంటి గొడవలు జరుగుతుందని అధికారులు ఆస్తి పంపకాలను మండల రెవెన్యూ అధికారులను కోరుతున్నారు

తెలంగాణ

ఉపాధి హామీ పథకం నిధులతో మ్యాజిక్‌ డ్రైన్‌ నిర్మాణం

పయనించే సూర్యుడు అక్టోబర్ 4 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి ; యాడికి మండల పరిధిలోని కోన ఉప్పలపాడు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో మ్యాజిక్‌ డ్రైన్‌ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని డిప్యూటీ ఎంపీడీవో శశికళ ఏపిడి పుల్లారెడ్డి, సర్పంచ్ రామాంజనేయులు శనివారం గ్రామంలో అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మ్యాజిక్‌ డ్రైన్‌ వ్యవస్థ మురుగు, దుర్వాసన, దోమల వృద్ధిని నియంత్రించడానికి సహాయపడు

తెలంగాణ

యాడికి లో ఘనంగా గ్యార్మీ నెల ప్రారంభోత్సవ వేడుకలు.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 4(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికి నందు జామియా మసీదు వద్దనున్న దస్తగిరి స్వామి కట్ట, లాల వీధి దస్తగిరి వద్ధ శనివారం గ్యార్మీ నెల ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.. గ్రామ పెద్దలు మరియు భక్తులు ఉదయం దస్తగిరి స్వాముల వారి కట్ట వద్దకు చేరుకొని స్వామివారి పూల శేరా మరియు జెండాలను మేళ తాళాలతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. చదివింపుల తరువాత స్వామివారి పవిత్ర

తెలంగాణ

ప్రేమ పేరుతో మోసం చేసి దళిత యువతి మృతి

పయనించి సూర్యుడు తేదీ 4 అక్టోబర్ శనివారం. జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న.జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ రఘునందన్ గౌడ్ ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని యువతితో కొన్నాళ్లు తిరిగి పెళ్లి చేసుకోమని సార్ కి ముఖం చాటు వేయడంతో మనస్థాపన చెందిన దళిత యువతీ ఈరోజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకొని గద్వాల పాడిన కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పటల్ లో ప్రియాంక మృతి

Scroll to Top