రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరికి విజయదశమి శుభాకాంక్షలు
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 30 మధిర న్యూస్ *స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపించండి*: *రేణుక చౌదరి* మాజీ కేంద్రమంత్రి ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు తెలంగాణ రాజకీయాలకు ఫైర్ బ్రాండ్ శ్రీమతి రేణుక చౌదరికి విజయదశమి సందర్భంగా హైదరాబాద్ వారి నివాసంలో ఖమ్మం జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు జవ్వాజి ఆనందరావు మిత్ర బృందం విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రేణుక చౌదరి కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతూ పల్లెల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో […]




