PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఉచిత గుండె వైద్య శిబిరం

విజయ కార్డియాక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం డాక్టర్ చందులాల్ రాథోడ్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహణ ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని విజయ కార్డియాక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ గుండె దినోత్సవం ( వరల్డ్ హార్ట్ డే ) సందర్భంగా గుండె సంబంధిత వ్యాధులకు ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో షాద్నగర్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ నంది గుడి వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ ఏర్పాటు చేయడం జరిగింది

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ పట్టణంలోని మూడో వార్డులోని నంది గుడి వద్ద భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ పండగ ఏర్పాట్లు చేయడం జరిగిందని కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో లైటింగ్ మరియు సౌండ్ సిస్టం మరియు కుర్చీలు మరియు సైడ్ వాళ్ళు మరియు ఎల్ఈడి స్క్రీన్ మరియు గ్రీన్ మ్యాట్లు మరియు తాగడానికి మంచినీరు ఏర్పాటు చేయడం జరుగుతుందని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కృష్ణ నదికి పోటెత్తిన వరద కృష్ణ మండలం నడిపరివాహక ప్రాంతంలో నీట మునిగిన పంటలను ఇళ్లను పరిశీలించిన మక్తల్ జనసేనపార్టీ ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్

{ పయనించే సూర్యుడు} {సెప్టెంబర్30} ఈ రోజు నారాయణ జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలంలో కృష్ణ నది పరివాహక ప్రాంతంలో ఎగువన ఉన్న మహారాష్ట్ర కర్ణాటకలో అతిగా కురిసిన వర్షాలకు ఇక్కడ దిగువన ఉన్న మన కృష్ణ మండలం లో గల వసవినగర్ నీట మునిగింది మరియు ఇక్కడ ఉన్న నది పరీవాహక ప్రాంతం లో గల పంటలు నీట మునిగాయి కావున ప్రభుత్వం వెంటనే తక్షణ సహాయం అందించి పంట నష్ట పరిహారం ఇప్పించగలరని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎన్నికల సన్నాహక సమావేశం….

రుద్రూర్, సెప్టెంబర్ 29 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లు, అక్టోబర్ 9 జడ్పిటిసి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఖరారు అయిన నేపథ్యంలో రుద్రూర్ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ ఆధ్వర్యంలో సోమవారం మండల ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా పదాధికారులు, మండల పదాధికారులు ,ప్రధాన కార్యదర్శులు, గ్రామ బూత్ అధ్యక్షులు, స్థానిక సంస్థ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సరస్వతి దేవి అలంకరణలో వాసవి మాత.

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 29(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి శ్రీ.వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శరన్నవరాత్రులలో భాగంగా ఎనిమిదవ రోజు సరస్వతీ దేవి అలంకరణ చేయడం జరిగింది ఉదయం ప్రతిరోజు లాగానే సుప్రభాత సేవ గంగా పూజ పంచామృతాభిషేకము పంచ హారతులు హోమాధి కార్యక్రమాలు జపాలు పంచ హారతులు మహా మంగళహారతి కార్యక్రమం తో పాటు బిందె సేవా కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు మంగళ వాయిద్యాలతో బిందె కలశపు సేవను నెత్తిపై

Scroll to Top