“కేపీ బాయ్” నువ్వు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి..
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జర్నలిస్టుల శ్రేయస్సు కోసం కృషి చేయాలని సూచన.. “జర్నలిస్టు కేపీ”నీ శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే.. ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) జర్నలిస్టుల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ జర్నలిస్టు కేపీని కోరారు. షాద్ నగర్ సీనియర్ జర్నలిస్ట్ ఎండి ఖాజాపాషా (కేపీ) తెలంగాణ వర్కింగ్ […]




