42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయడం పై హర్షం
షాద్ నగర్ మార్కెట్ కమిటీ డైరక్టర్ త్రిప్పిశెట్టి కర్ణకర్ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు శాలువాతో ఘనంగా కర్ణకర్ ఆధ్వర్యంలో సన్మానo ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన బీసీ కుల నాయకులు ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని బిసి రిజర్వేషన్ ను,నేడు ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సాహసోపేతమైన 42% బీసీ రిజర్వేషన్ ను తెలంగాణ […]




