ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు
(సూర్యుడు సెప్టెంబర్ 27 రాజేష్) దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల జరిగిన అధ్యాపకుల, తల్లి దండ్రుల సమావేశంలో పండుగ వాతావరణం లో జరిగింది. విద్యార్థుల విద్యా ప్రగతిని, అకాడమిక్ పురోగతిని వ్యక్తిగతంగా తెలుపుతూ యిటీవలి కాలంలో జూనియర్ కళాశాల విభాగంలో జరిగిన సంస్కరణలు హెల్ప్ కార్యక్రమం లో భాగంగా విద్యార్థుల సహజ సామర్థ్యంను గుర్తింపు, మూర్తిమత్వం ను సరియైన దిశలో వెళ్లే విధంగా ధ్యానము, యోగా క్రమంగా చేయడం జరుగుతుంది ప్రతి శనివారం ఆటలా పోటీల ద్వారా […]




