తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ.
తెలంగాణ ఉద్యమ పోరాటానికి నిలువెత్తు స్ఫూర్తి. ఎమ్మెల్యే సంజీవరెడ్డి చేతుల మీదుగా ఘనంగా చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ. పయనించే సూర్యుడు సెప్టెంబర్ 27 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా( రిపోర్టర్ జిన్నా అశోక్ ) మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట కేంద్రంలో చాకలి ఐలమ్మ 130 వ జయంతి సందర్భంగా అసూరి శేషాచారి దంపతుల జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులచే ఏర్పాటుచేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి చేతుల మీదుగా ఘనంగా […]




