అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్నాల్గు లక్షల విలువైన ఐదు బైకులుస్వాధీనం.
డిఎస్పీ ఎన్.లింగయ్య. //పయనించే సూర్యుడు// సెప్టెంబర్26// మక్తల్ మక్తల్. అంతరాష్ట్ర ముగ్గురు దొంగల ముఠాను అరెస్టు చేసి వారి నుంచి నాలుగు లక్షల విలువైన ఐదు షైన్ బైకులను స్వాధీనం చేసుకున్నట్టుగా నారాయణపేట డిఎస్పి లింగయ్య తెలిపారు.శుక్రవారం మక్తల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ ఎన్ లింగయ్య మాట్లాడుతూ పట్టణానికి చెందిన రెహమాన్ అనే వ్యక్తి ఇటివల ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారని ఇచ్చిన ఫిర్యాదు […]




